1 నుంచి ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్
బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. రెండు విడతల్లో నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ శనివారం విడుదల చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తేతెలంగాణ): బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. రెండు విడతల్లో నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ శనివారం విడుదల చేశారు. గతనెల విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 94,476 విద్యార్థులకు, 71,180 మంది క్వాలిఫై అయ్యారు. గతేడాది 126 కాలేజీల్లో 13,780 సీట్లు ఉండగా, ఈ ఏడాది దాదాపు అవే సీట్లు ఉండనున్నాయి. బయోటెక్నాలజీ హైదరాబాద్ సీబీఐటీలో 21 సీట్లు ఉన్నాయి. బయోటెక్నాలజీ సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉండగా, ఫార్మసీ సీట్లకు కూడా అదేస్థాయిలో ఉన్నది. రెండు విడతల కౌన్సెలింగ్ అనంతరం నవంబర్ 23న ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని నవీన్‌మిట్టల్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

