Vijay Son | టాలెంట్ ఉన్నా కూడా లక్ కొంచెం కూడా కలిసిరాని హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. దాదాపు 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, కెరీర్‌ను నిలబెట్టే పెద్ద హిట్ మాత్రం ఇంకా ఆయన ఖాతాలో పడలేదు.
కన్నడ అగ్రనటుడు శివరాజ్‌కుమార్ నటిస్తున్న కన్నడ, తెలుగు బైలింగ్వల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం శనివారం లాంఛనంగా మొదలైంది. కార్తీక్ అద్వైత్ దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి, సుధీర్.పి నిర్మాతలు.