X accounts | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తర్వాత పాకిస్థాన్ (Pakistan) కు వ్యతిరేకంగా భారత్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాజకీయ నాయకులు, క్రీడాకారులు సహా పలువురి సోషల్ మీడియా ఖాతాలను ఇండియాలో బ్లాక్ చేసింది.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ను అమెరికా బానిసగా మార్చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమించుకోకుండానే పాక్‌ను అమెరికా బానిసగా మార�