Vijay Kumar Sinha | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు తొలి విడత పోలింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి (Bihar Deputy Chief Minister) విజయ్ కుమార్ సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది.
Tejashwi Yadav | బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ (Tejashwi Yadav)పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన సమయంలో అందులోని వస్తువులను తేజశ్వి ఎత్తుకెళ్లారని ఆరోపించింది.