అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలైంది. అయితే ఈసారిది టెక్నాలజీ వార్‌ను సంతరించుకున్నది. చిప్ తయారీపై తీవ్ర ప్రభావం చూపేలా ఇరు దేశాలు పరస్పర ఆంక్షల్ని, నిషేధాల్ని తెచ్చిపెట్టుకున్నాయి మరి.
అప్పుల పరిమితి పెంపుపై ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్కారుకు ఊరట లభించింది. రెండేండ్ల పాటు అప్పుల పరిమితి పెంపు, వ్యయ నియంత్రణపై రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య సూత్రప్రాయంగా �