చారిత్రక భువనగిరి కోట సకల హంగులతో అలరారనున్నది. ఏకశిల కొత్త సొబగులతో టూరిజం స్పాట్‌గా మారనున్నది. ఖిలా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 118 కోట్లు ఖర్చు చేయనుండగా, తొలి విడతలో రూ. 69 కోట్లు మంజూరు చేసింది.
భాగ్యనగరం చారిత్రక సౌందర్యానికి ప్రతీక. వందల ఏండ్ల చరిత్రకు నిలువుటద్దం.. ఎన్నో అద్భుతమైన కట్టడాలు, సృజనాత్మక, కళాత్మక నిర్మాణాలకు సాక్షీభూతం. అలనాటి సంపదలో అత్యంత ప్రాధాన్యం ఉన్నవి మెట్ల బావులే. సమైక్య �