అప్పుడెప్పుడో మన చిన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎల్ఎంబీ (ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంకు) అధికారులు వచ్చి బాకీ కట్టని రైతుల ఇండ్ల తలుపులు ఎత్తుకుపోయేవారు. ఇలాంటి దృశ్యమే మళ్లీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో �
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ అధికారులు ఓ గిరిజన కుటుంబంపై దౌర్జన్యంగా వ్యవహరించారు. ఇంటి పన్ను కట్టలేదంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తలుపులు తీసుకెళ్లారు. 15 రోజురైనా తలుపులను త�