జడ్చర్ల మండలంలోని గంగాపూర్ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం స్వామివారికి పూలతేరు (చిన్నతేరు) నిర్వహించారు. వివిధ రకాల పూలతో తేరును సుందరంగా అలంకరించారు. అనంతర�
జడ్చర్ల మండలంలోని గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామి అమ్మవార్ల కల్యాణం కనుల పండువలా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవానికి