‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. రమేష్ చెప్పాల దర్శకుడు. డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లిలు సంయుక్తంగా ఈ చి
‘భీమదేవరపల్లి బ్రాంచి’ ఇది పూర్తి ఆర్గానిక్ గ్రామీణ జీవన చిత్రం. రెండు గంటలపాటు ప్రేక్షకుడిని నవ్వించడమే ధ్యేయంగా తెరకెక్కుతున్న సహజ చిత్రమిది’ అన్నారు చిత్ర దర్శకుడు రమేష్ చెప్పాల. పద్మ, ప్రసన్న, మా�