విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 21న హోమగుండంలో అగ్నిప్రతిష్ఠాపనతో మొదలైన భవానీదీక్షలు బుధవారం పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అమ్మవారి నామస్మరణతో మార్మోగింద�
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. దీంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ఐదురోజుల పాటు కొనసాగనున్నది.