Chicken | పందెంలో భాగంగా గాయపడ్డ కోడికి పోలీసులు భద్రత కల్పించారు. ఈ ఘటన పంజాబ్లోని భటిండాలో వెలుగు చూసింది. ఈ కోడిని కోర్టులో ప్రవేశపెట్టి, నిందితులకు శిక్ష విధిస్తామన్నారు.
Punjab Congress: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు మధ్య గొడవ జరిగింది. దాంతో ఇద్దరు నేతల మద్దతుదారులు మంగళవారం సాయంత్రం భటిండాలో బాహాబాహీకి దిగారు.