రెండు నెలలుగా నిత్యం వివాదాలు చోటుచేసుకుంటుండడంతో తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాష్ట్రస్థాయిలో చర్చాంశనీయంగా మారింది. టీయూను గాడిలో పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది.
మల్టీజెట్ ట్రేడింగ్ పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఆ సంస్థ ఎండీ టేకుల ముక్తిరాజ్, భాస్కర్‌ను సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టుచేసి, రిమాండ్‌కు తరలించారు.