Rahul Gandhi | వయనాడ్ లోక్‌సభ సభ్యత్వానికి (Wayanad Lok Sabha seat) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ రాజీనామాను లోక్‌సభ ప్రొటెం స్పీకర్ (Pro tem Speaker ) భర్తృహరి మహతాబ్�
Bhartruhari Mahtab | 18వ లోక్‌సభ (18th Lok Sabha) తొలి సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ (pro tem Speaker)గా భర్తృహరి మహతాబ్ (Bhartruhari Mahtab) ప్రమాణ స్వీకారం చేశారు.
18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. 24, 25 తేదీల్లో ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.
Bhartruhari Mahtab | లోక్‌సభ ఎన్నికల వేళ ఒడిశాలో అధికార బీజేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, కటక్ ఎంపీ భర్తృహరి మహతాబ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు పంపి�