సీనియర్ కథానాయిక ప్రియమణి నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘భామా కలాపం’. ‘ఆహా’ ఓటీటీలో ఈ వెబ్‌సిరీస్ ఈ నెల 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై సుధీర్ ఈదర, భోగవల్లి బాపిన�
ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం భామా కలాపం (Bhamakalapam). ఈ మూవీ ట్రైలర్ (Bhamakalapam Trailer) ను విజయ్ దేవరకొండ లాంఛ్ చేశాడు.