ప్రియమణి ‘భామా కలాపం’

సీనియర్ కథానాయిక ప్రియమణి నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘భామా కలాపం’. ‘ఆహా’ ఓటీటీలో ఈ వెబ్‌సిరీస్ ఈ నెల 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై సుధీర్ ఈదర, భోగవల్లి బాపినీడు నిర్మించారు. అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ కు దర్శకుడు భరత్ కమ్మ షో రన్నర్‌గా వ్యవహరించారు. ‘భామా కలాపం’ ట్రైలర్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో అగ్రహీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ప్రియమణి ఏ భాషా ప్రేక్షకులనైనా మెప్పించగలదు. ఆమె డిజిటల్ అరంగేట్రం చేస్తున్న ‘భామా కలాపం’ కూడా మెప్పిస్తుంది. ఈ వెబ్ సిరీస్ బృందానికి శుభాకాంక్షలు’ అన్నారు విజయ్ దేవరకొండ. ఈ వెబ్ సిరీస్ లో అనుపమా అనే గృహిణి పాత్రలో నటిస్తున్నది ప్రియమణి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

