‘కార్తికేయ ఆల్‌రౌండ్. యాక్షన్, ఎమోషన్, కామెడీ అన్ని జానర్స్ చేయగల నటుడు. తను తప్పకుండా సూపర్‌స్టార్ అవుతాడు’ అని హీరో శర్వానంద్ నమ్మకం వెలిబుచ్చారు. కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా రూపొందిన చిత్�
‘ఎలాంటి సినిమాలు చేయాలనుకున్నానో.. ఎలాంటి ఎమోషన్లు నా సినిమాలో ఉండాలని కోరుకున్నానో.. ఎలాంటి కేరక్టర్ పోషించాలని ఆశించానో అవన్నీ వందశాతం కుదిరిన సినిమా ‘భజే వాయువేగం’ అని హీరో కార్తికేయ అన్నారు.