‘బెదరులంక, భజే వాయువేగం.. ఏడాదిలో రెండు విజయాలు అందుకున్నా. ఇప్పుడు నా విషయంలో ప్రేక్షకుల దృష్టి కోణం మారింది. కచ్చితంగా హిట్ సినిమా అవుతుందని నమ్మి చేశాం.
‘భజేవాయువేగం’ చిత్రంలో తాను సంప్రదాయ పాత్రలో కనిపిస్తానని, తెలుగులో తన కెరీర్‌కు మంచి బ్రేక్‌నిచ్చే సినిమా అవుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది ఐశ్వర్యమీనన్. ‘స్పై’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చే�