మా నమ్మకం నిజమైంది
‘బెదరులంక, భజే వాయువేగం.. ఏడాదిలో రెండు విజయాలు అందుకున్నా. ఇప్పుడు నా విషయంలో ప్రేక్షకుల దృష్టి కోణం మారింది. కచ్చితంగా హిట్ సినిమా అవుతుందని నమ్మి చేశాం.
‘బెదరులంక, భజే వాయువేగం.. ఏడాదిలో రెండు విజయాలు అందుకున్నా. ఇప్పుడు నా విషయంలో ప్రేక్షకుల దృష్టి కోణం మారింది. కచ్చితంగా హిట్ సినిమా అవుతుందని నమ్మి చేశాం. మా అందరి నమ్మకాన్ని నిజం చేసింది ‘భజే వాయువేగం’ అంటున్నారు హీరో కార్తికేయ. ఆయన కథాయకుడిగా రూపొందిన చిత్రం ‘భజేవాయువేగం’. ప్రశాంత్‌రెడ్డి దర్శకుడు.
యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడారు. సినిమాకు పనిచేసిన అందరికీ దర్శకుడు ప్రశాంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో నటుడు రాహల్ టైసన్. ఎడిటర్ సత్య.జి, నేపథ్య సంగీతం అందించిన కపిల్‌కుమార్, మాటలు రాసిన మధు శ్రీనివాస్ కూడా మట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

