మానవ జీవితాలలో ద్వంద్వాల ప్రాముఖ్యం ఎక్కువ. శీతోష్ణాలు, సుఖదుఃఖా లు, పుణ్యపాపాలు ఇలాంటి ద్వంద్వాలు ప్రతి మనిషినీ ఎంతో ప్రభావితం చేస్తాయి. ఇది హృదయ ధర్మం. ఇక్కడే మనిషి తన మానసిక దృఢత్వాన్ని నిరూపించుకోవా�
మహా భారత యుద్ధ ప్రారంభంలోనే కురుక్షేత్ర రణభూమిలో పాండవ మధ్యముడు హఠాత్తుగా నిర్వేద భావనకు గురయ్యాడు. అప్పుడు సాక్షాత్తూ నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణభగవానుడు పూనుకొని అర్జునుడికి కర్తవ్య నిష్ఠను గుర్తు