భగీరథుడి స్ఫూర్తితోనే కేసీఆర్ అనేక పథకాలను అమలు చేసి, అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలను పంచారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు.
కళ్ల ముందే ఎండుతున్న పంటలను చూసి అన్నదాతల గుండెలు పగులుతున్నాయి. వాటికి ప్రాణం పోసి బతికించుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. సాగునీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ యవనికపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మరో భగీరథ ప్రయత్నం పూర్తయింది. సమైక్య పాలకుల వివక్షతో కరువు సీమగా మారిన పాలమూరు గడ్డపై దశాబ్దాల జల కల సగర్వంగా సాకారమైంది.
దశాబ్ద కాలం కింద మనం కన్న కలలన్నీ సాకారమౌతున్న వేళ అంకితభావంతో నీరు పల్లమెరుగు సామెతను
తిరుగరాసిన ధీశాలి ఎవరు? అగాధాల్లో సాగిన నదులను ఎగువకు పారించిన చైతన్యం ఎవరిది? సస్యశ్యామల పంటలతో కల్లం మురిసిపోవడా
బీజేపీ, కాంగ్రెస్‌లు ఢిల్లీలో కలిసికట్టుగా ఆడుతున్న నాటకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు రహస్యంగా సాగిన రెండు పార్టీల వ్యవహారాలు తాజాగా తెరముందుకు వచ్చాయి. దేశం మెచ్చిన మిషన్ భగీరథ పథకంపై బ