కరకగూడెం, మే24 : తాటిగూడెం గ్రామానికి చెందిన నడ్డి భద్రమ్మ (71) ఎండ తీవ్రతకు తట్టుకోలేక అస్వస్థతకు గురైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు.
జూలూరుపాడు, మే 23 : మండుతున్న ఎండల తీవ్రతకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో ఒకరు బలయ్యారు. వడదెబ్బ(Sun Stroke) బారిన పడి ఓ మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు.