హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు నిరసనల తాకిడి తప్పడం లేదు. తమ సమస్యల పరిష్కారానికి వివిధ వర్గాలు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిస్తున్నాయి. దీంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు.
Jogu Ramanna | సీఎం రేవంత్ రెడ్డి పై కేసులు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ త్వరలో పోలీస్స్టేషన్ల ముట్టడికి బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు.
DSC-2024 Candidates | డీఎస్సీ-2024 అభ్యర్థులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంబ్లె ప్రజ్ఞశీల్ తేల్చి చెప్పారు.