Mamata Banerjee: బెంగాలీ భాషలో పాట పాడారు దీదీ. కేంద్ర సర్కార్ నిధులు రిలీజ్ చేయడంలేదన్నారు. మైక్ పట్టిన సీఎం మమతా బెనర్జీ.. ధర్నా చేస్తున్న వేదికపైనే తన నిరసన గాత్రాన్ని వినిపించారు.
పశ్చిమ బెంగాల్లోని రాణాఘాట్ రైల్వేస్టేషన్లో పాటలు పాడుకుంటూ భిక్షాటన చేసుకునే రాను మొండల్ ఒకే ఒక్క వీడియో వైరల్ కావడంతో ఆమెకు బాలీవుడ్లో అవకాశాలు క్యూ కట్టాయి. బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష