Sourav Ganguly : భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) మరోసారి సొంత రాష్ట్రంలో క్రికెట్ బాస్‌గా సేవలందించనున్నాడు. గతంలోనే తన ముద్ర వేసిన ఈ వెటరన్ రెండోసారి బెంగాల్ క్రికెట్ సంఘం (CAB) అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్
Wriddhiman Saha : భారత మాజీ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఆరు నెలల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు త్వరలోనే దేశవాళీలో కోచ్‌గా అవతారం ఎత్తనున్నాడు.
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరుగనున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య జరాగాల్సిన మ్యాచ్ తేదీ మారనుంది.