మేడ్చల్ జిల్లావ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేస్తూ.. బినామీ డీలర్లను గుర్తించే పనిలో నిమగ్నమైంది పౌర సరఫరాల శాఖ. ఈ నెల 31 వరకు ఈ ప్రక్రియ చేపట్టి.. బినామీ డీలర్లను ఎరివేయనున్నారు.
బినామీ రేషన్ డీలర్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు క సరత్తు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ కలెక్టర్, అదనపు కలెక్టర్, పౌరసరఫరాల అధి
బినామీ డీలర్లను గుర్తించేందుకు అధికారులు రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఆయా రేషన్ షాపులో ఆర్డీవో జారీ చేసిన ఆథరైజేషన్ కాపీ, ఈ-పాస్ యంత్రంలోని పేర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.