Alexander Lukashenko | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తో భేటీ అనంతరం బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో (Alexander Lukashenko) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Vladimir Putin Tractor:రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం 70వ పుట్టిన రోజు జరుపుకున్నారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఈ సందర్భంగా పుతిన్‌కు ట్రాక్టర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ట్రాక్టర్
రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర పోరు నడుస్తున్న నేపథ్యంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా ఈ యుద్ధంలో తమ దళాలు పాలు పంచుకోవడానికి సిద్ద�