Putin | ఉక్రెయిన్ తర్వాత పుతిన్ టార్గెట్ ‘మోల్దోవా’…
రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు ఆయన ఆంతరంగికులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ కేవలం ఉక్రెయిన్ పైనే బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నారు. పుతిన్ మరో ప్లాన్‌కు కూడా రంగం సిద్ధం చేసినట్లు ఆయనకు అత్యంత దగ్గరి స్నేహితుడు, బెలారూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషంకో వెల్లడించారు. లుకాషంకో కొన్ని రోజుల క్రితం ఉన్నతాధికారులతో ఓ ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే పుతిన్ తదుపరి లక్ష్యం ఏమిటన్నది లీక్ అయినట్లు సమాచారం. ఉక్రెయిన్ తర్వాత పుతిన్ విరుచుకుపడేది పక్కనే వున్న మోల్దోవాపై అని ఆయన అధికారులతో అన్నారు.
రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో బెలారూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషంకో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఓ మ్యాపును చూపిస్తూ.. రష్యా.. ఉక్రెయిన్ను ఎలా స్వాధీనం చేసుకోవాలని చూస్తుందో వివరించారు. ఈ సమయంలోనే ఆయన పుతిన్ తదుపరి టార్గెట్‌ను కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

