పుతిన్ బర్త్‌డే.. బెలారస్ అధ్యక్షుడు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?
Vladimir Putin Tractor:రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం 70వ పుట్టిన రోజు జరుపుకున్నారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఈ సందర్భంగా పుతిన్‌కు ట్రాక్టర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ట్రాక్టర్లు ఉత్పత్తిలో బెలారస్ నెంబర్ వన్.
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం 70వ పుట్టిన రోజు జరుపుకున్నారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఈ సందర్భంగా పుతిన్‌కు ట్రాక్టర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ట్రాక్టర్లు ఉత్పత్తిలో బెలారస్ నెంబర్ వన్. అయితే పుతిన్ బర్త్‌డే సందర్భంగా సెయింట్ పీటర్స్బర్గ్కు లుకషెంకో వెళ్లారు. మాజీ సోవియేట్ నేతలు కొందరు ఆ మీటింగ్‌కు హాజరయ్యారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లిన పుతిన్‌పై పశ్చిమ దేశాలు ఆగ్రహంతో ఉన్నా.. ఆయన బర్త్‌డే సందర్భంగా మాత్రం సోవియేట్ నేతలు ప్రశంసలు కురిపించారు. రకరకాల ట్రాక్టర్లలో తిరగడం పుతిన్‌కు సాధారణంగా అలవాటే. బెలారస్ అధ్యక్షుడితో పాటు తజకిస్తాన్ అధ్యక్షుడు రెహ్మన్ కూడా ఓ గిఫ్ట్ ఇచ్చారు. రెండు రకాల పుచ్చకాయలను పుతిన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

