Alexander Lukashenko | పుతిన్‌తో భేటీ తర్వాత ఆసుపత్రిపాలైన బెలారస్ అధ్యక్షుడు.. విషప్రయోగం జరిగిందన్న ప్రతిపక్ష నేత
Alexander Lukashenko | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తో భేటీ అనంతరం బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో (Alexander Lukashenko) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Alexander Lukashenko | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తో భేటీ అనంతరం బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో (Alexander Lukashenko) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని వెంటనే మాస్కో (Moscow)లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పుతిన్‌తో నాలుగు గంటలపాటు భేటీ తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
భేటీ తర్వాత కొన్ని గంటల్లోనే లుకషెంకో ఆరోగ్యం క్షీణించడంపై రష్యా అధ్యక్ష కార్యాలయం పాత్ర ఉండొచ్చని బెలారస్ ప్రతిపక్ష నేత వాలెరీ టెప్కలో (Valery Tsepkalo) అనుమానం వ్యక్తం చేశారు. లుకషెంకోపై విషప్రయోగం జరిగి ఉంటుందని ఆరోపించారు.
కాగా, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో వీరు చాలా సేపు ఫోన్లో సంభాషించారు. అనంతరం పుతిన్‌కు పుట్టిన రోజు సందర్భంగా లుకషెంకో ప్రత్యేక బహుమతి కూడా అందించారు.
Also Read..
Wrestlers Protest | రెజ్లర్లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఢిల్లీ పోలీసుల తీరుపై మండిపడ్డ మల్లయోధులు
Mamata Banerjee | చాంపియన్ల పట్ల పోలీసుల తీరు సిగ్గుచేటు : మమతా బెనర్జీ
MK Stalin | తొలిరోజే సెంగోల్ వంగిపోయింది.. రెజ్లర్లపై పోలీసుల తీరును ఖండించిన సీఎం స్టాలిన్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

