తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివా రం వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురు మ కులస్తులు తమ ఇలవేల్పు బీరన్న స్వామికి తొలి బోనం సమర్పించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
జులై 6న తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీమాబాదులో కురుమ కులస్తులు బోనాలను నిర్వహించనున్నట్లు బీరన్న దేవస్థాన కమిటీ అధ్యక్షులు కోరే కృష్ణ తెలిపారు.