పగలు రాత్రి ఆస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా/ మాడిపోకుండా ఉండగల్గిన మానవాతీతుణ్ణి’ అని ప్రకటించుకొన్న అలిశెట్టి ప్రభాకర్ అభాగ్యుల గొంతుకగా తన కవిత్వాన్ని మలిచిన ప్రజాకవి.
గ్రేటర్ పరిధిలో రెండవ విడత డబుల్‌బెడ్ రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం గురువారం జరగనుంది. గండిమైసమ్మ-దుండిగల్ మండలంలోని దుండిగల్‌లో నిర్మించిన డబుల్ ఇండ్ల పంపిణీని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి, బీఆర్�