యజమాని నాయక్‌ను ఆ ఒంటె తొలుత కాళ్లతో తన్నింది. కింద పడిన అతడి మెడ, తలను నోటితో పట్టుకుని గట్టిగా కొరికింది. దీంతో యజమాని నాయక్ అక్కడికక్కడే మరణించాడు.
క వ్యక్తి ఆ మిల్లులోకి ప్రవేశించడాన్ని అస్సాంకు చెందిన ముగ్గురు కార్మికులు గమనించారు. చోరీ కోసం వచ్చినట్లు అనుమానించి అతడ్ని పట్టుకుని ఒక చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత దారుణంగా కొట్టి చంపారు.