విదేశాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు గ్రాంట్స్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టి ఆపుతుందని బాధిత విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో బీసీలకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు
బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు అందజేస్తున్న వివిధ రకాల స్కాలర్‌షిప్‌లకు రూ.650 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.