రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య బాధ్యతలు చేపట్టారు.
బడుగు బలహీనవర్గాల గొంతుకగా ఎప్పటికీ ఉంటానని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ గౌడ సంఘం, పీసీసీ కల్లుగీత సెల్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల ఎమ్మెల్యేగా ఎన్నికై
అన్ని వర్గాలు, మతాల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు.