Haris Rauf: హరీస్.. శనివారం లావింగ్టన్ స్పోర్ట్స్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కాళ్లకు ప్యాడ్స్, తలకు హెల్మెట్, చేతులకు గ్లవ్స్ లేకుండానే క్రీజులోకి వచ్చాడు. అయితే అంపైర్ అందుకు అంగీకరించలేదు.
Australia : స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా(Australia) అదరగొడుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో 360 పరుగుల భారీ తేడాతో పాక్ చిత్తుగా ఓడించింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్�
BBL 2023 : ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) ప్రతిష్ఠాత్మక బిగ్‌బాష్ లీగ్ 13వ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ స్టార్ ప్లేయర్ ఈసారి కూడా సిడ్నీ సిక్సర్స్(Sydney Sixers) జట్టు తరఫున బరిలోకి దిగనున్�
పొట్టి క్రికెట్లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టై ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టాడు. ఈ ఫార్మాట్లో వేగంగా (211 మ్యాచుల్లో ) 300 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. రషీద్ ఖాన్ 213 మ్యాచుల్లో 300 వి�