BBC :రెండో రోజు కూడా బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రంతా కూడా తనిఖీలు జరిగాయి. ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించారు.
మంచి క్రెడిబిలిటీ ఉన్న బీబీసీపై కేంద్రం ఐటీ దాడులు చేయించడం చాలా దురదృష్టకరమని ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
IT raid at BBC offices: బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడుల్ని అప్రకటిత ఎమర్జెన్సీగా ప్రకటించింది కాంగ్రెస్. ఇవాళ ఢిల్లీ, ముంబైల్లో ఉన్న బీబీసీ ఆఫీసులపై ఐటీశాఖ సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే.