గాడ్సే దేశంగా మార్చే కుట్ర
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా స్పందించారు.
- బీజేపీపై తేజస్వీ యాదవ్ ఫైర్
పాట్నా, ఫిబ్రవరి 18: బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని, మహాత్మాగాంధీ దేశంగా ఉన్న భారత్‌ను గాడ్సే దేశంగా మార్చాలని అనుకొంటున్నదని మండిపడ్డారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తామని బెదిరించేలా కేంద్రం వైఖరి ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు హిందూ రాజ్యం గురించి మాట్లాడుతున్నారని, అయితే మన దేశ వైవిధ్యమే దేశానికి అందం అని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BBC offices
- BJP
- Tejashwi Yadav
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

