దివంగత అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ హిందీ చిత్రసీమలో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నది. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘బవాల్' చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
Janhvi Kapoor | ప్రస్తుతం వినోదరంగంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ముఖ్య భూమిక పోషిస్తున్నాయని, ఏ వేదికలో సినిమా రిలీజ్ అయినా ప్రేక్షకులకు చేరువకావడమే అంతిమలక్ష్యమని చెప్పింది యువ నాయిక జాన్వీకపూర్.
Bawaal Movie On Ott | హిందీ నటుడు వరుణ్ ధావన్‌కు 'భేదియా' సినిమాతో టాలీవుడ్లో మంచి క్రేజే వచ్చింది. ఆహో ఓహో అనే రేంజ్లో ఈ సినిమా ఇక్కడ ఆడలేదు కానీ.. ఉన్నంతలో కాస్త బెటర్‌గానే పర్ఫార్మ్ చేసింది.