ప్రజల భద్రత కోసమే పోలీసులు పనిచేస్తున్నారని టీఎస్ఎస్పీ బెటాలి యన్స్ అదనపు డీజీపీ స్వాతిలక్రా అన్నారు. పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలో బెటాలియన్ నిర్మాణ పనులను సోమవారం ఆమె పరిశీలించారు
దేశంలో కొత్తగా 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ రుణ పరపతి సంఘాలు (పీఏసీఎస్), పాల, మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయడానికి బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇంతకుముందు వీటిని ఏర్పాటు చేయని గ్రామాలు, పంచాయతీలల�