అది అత్యంత విలువైన ఐటీ కారిడార్లోని గోపన్పల్లి ప్రాంతంలో ఉన్న బసవ తారకనగర్. కొందరు నిరుపేదలు ఎప్పటి నుంచో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని తలదాచుకుంటున్నారు.
దాడులు ప్రతిదాడులతో శేరిలింగంపల్లి మండలంలోని బసవతారక నగర్ దద్దరిల్లింది. గుడిసెలు ఖాళీ చేయాలంటూ ప్రైవేట్ వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతూ బుధవారం గుడిసెలను తొలగిస్తుండగా బాధితులు తిరగబడ్డారు.