ఆడపిల్ల పుడితే కుటుంబంతో అసంతృప్తిగా ఉండే ఈ రోజుల్లో అదే ఆడబిడ్డ బారసాలను అంగరంగ వైభవంగా వినూత్న రీతిలో చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది.
జూలపల్లి : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్లో ఓ లేగదూడకు మంగళవారం సాంప్రదాయబద్ధంగా బారసాల నిర్వహించారు. గ్రామంలోని జక్కని గాలిబ్కు చెందిన ఆవు 21 రోజుల క్రితం లేగదూడకు జన్మనిచ్చింది. ఈ క్రమంల�