బార్ అసోసియేషన్లకు ఎన్నికైన కమిటీల గడువును రెండేళ్లకు పొడగించాలనే సందిగ్దతకు తెరపడింది. ఒక సంవత్సరం మాత్రమే కమిటీ గడువుంటుందని బార్ కౌన్సిల్ ప్రకటించింది.
వికారాబాద్ జిల్లా కోర్టుకు స్థలం, భవన సముదాయానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ నిర్వహిం�