సుమోటోగా న్యాయవాదులపై దాడి ఘటన
వరంగల్, నిజామాబాద్లో న్యాయవాదులపై జరిగిన దాడి ఘటనలను హైకోర్టు సుమోటోగా తీసుకొంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ హామీ ఇచ్చా రు.
- బార్ అసోసియేషన్లకు సీజే హామీ
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): వరంగల్, నిజామాబాద్లో న్యాయవాదులపై జరిగిన దాడి ఘటనలను హైకోర్టు సుమోటోగా తీసుకొంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ హామీ ఇచ్చా రు. సీజే హామీతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కోర్టుల బహిష్కరణను విరమిస్తున్నట్టు బార్ అసోసియేషన్లు ప్రకటించాయి. తెలంగాణ బా ర్ కౌన్సిల్, హైకోర్టు బార్ అసోసియేషన్, వరంగల్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ల ప్రతినిధులు మంగళవారం హైకోర్టు సీజేను ఆయన చాంబర్లో కలిశారు. వరంగల్, నిజామాబాద్లో జరిగిన ఘటనలను సీజేకి వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

