కర్ణాటకకు చెందిన రచయిత్రి, సామాజిక కార్యకర్త, న్యాయవాది బాను ముస్తాక్ (77) ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ‘హార్ట్ ల్యాంప్' అనే 12 చిన్న కథల సంకలనానికి గాను ఆమెను ఈ బహుమతి వరించింది.
Banu Mushtaq : కన్నడ రచయిత భాను ముస్తాక్.. అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. హార్ట్ ల్యాంప్ అనే లఘ కథా రచనకు గాను ఆమెకు ఆ పురస్కారం దక్కింది. ఆమెతో పాటు ట్రాన్స్‌లేటర్ దీపా భస్తి కూడా అవార్డ�