కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన 60 మున్నూరు కాపు కుటుంబాల వారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలుపుతూ ఆదివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు.
బాన్సువాడ మినీ ట్యాంక్‌బండ్ సమీపంలో నిర్మాణం దైనందిన జీవితంలో బాన్సువాడ పట్టణవాసులు ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి పచ్చదనం.. ఆహ్లాదం పంచేలా రాష్ట్ర ప్రభుత్వం మల్టీజనరేషన్ పార్కును న�