స్పీకర్ పోచారం వెంటే మున్నూరు కాపులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన 60 మున్నూరు కాపు కుటుంబాల వారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలుపుతూ ఆదివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు.
బాన్సువాడ టౌన్, సెప్టెంబర్ 17 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన 60 మున్నూరు కాపు కుటుంబాల వారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలుపుతూ ఆదివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ను కలిసి తీర్మాన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పీకర్ పోచారం ప్రత్యేక కృషితోనే బోర్లం గ్రామం అభివృద్ధి చెందిందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తామంతా కారు గుర్తుకు ఓటు వేసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని గెలిపించుకుంటామని వారు ముక్తకంఠంతో నినదించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

