77 వేలు దాటిన సెన్సెక్స్
విదేశీ నిధుల ప్రవాహం పెరుగడం, ముడిచమురు ధరలు తగ్గడం, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్ల కొనుగోళ్లతో వరుసగా ఐదో రోజు సూచీలు భారీగా లాభపడ్డాయి. బుధవారం సెన్సెక్స్ 383.55 పాయింట్లు పెరిగి 77,301.40 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 149.75 పాయింట్లు లాభపడి 23,960.60 వద్ద ముగిసింది.
ముంబై, నవంబర్ 4: విదేశీ నిధుల ప్రవాహం పెరుగడం, ముడిచమురు ధరలు తగ్గడం, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్ల కొనుగోళ్లతో వరుసగా ఐదో రోజు సూచీలు భారీగా లాభపడ్డాయి. బుధవారం సెన్సెక్స్ 383.55 పాయింట్లు పెరిగి 77,301.40 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 149.75 పాయింట్లు లాభపడి 23,960.60 వద్ద ముగిసింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 4,055.37 పాయింట్లు లేదా 5.53 శాతం, నిఫ్టీ 1,261.75 పాయింట్లు లేదా 5.55 శాతం చొప్పున బలపడ్డాయి.
భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, అదానీ పోర్ట్ షేర్లు అత్యధిక లాభాలను నమోదు చేశాయి. పండుగ సీజన్ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చింది. రంగాలవారీగా రియల్టీ 2.83 శాతం, ఆతిథ్య సూచీ 2.70 శాతం, పవర్ 2.64 శాతం, మెటల్ 2.48 శాతం, ఇండస్ట్రియల్స్ 2.34 శాతం, హౌసింగ్ ఫైనాన్స్ 2.25 శాతం, బీమా 2.21 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 2.15 శాతం, కమోడిటీస్ 2.13 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు, ఐటీ 1.21 శాతం, ఫోకస్డ్ ఐటీ 1.18 శాతం చొప్పున తగ్గాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

