కాన్వాలో లేఆఫ్స్.. ఉద్యోగులకు భారీగా నజరానా
ప్రముఖ గ్రాఫిక్ డిజైన్ సంస్థ కాన్వా తన మొత్తం ఉద్యోగుల్లో 22 శాతం అంటే 1271 మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. కంపెనీ సీఈవో మెలానీ పెర్కిన్స్ ఈ మేరకు ఉద్యోగులకు భావోద్వేగ లేఖ రాశారు. ఏఐ టెక్నాలజీ వల్ల వేగంగా మార్పులు రావడం, సంస్థకు గత పదేండ్లలో మొదటిసారి నష్టాలు రావడం, ఖర్చులు పెరగడం వల్ల తొలగిస్తున్నట్టు తెలిపారు. అయితే తొలగించే ఉద్యోగులకు భారీగా నజరానాను కంపెనీ ప్రకటించింది. కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను ఉద్యోగులు తమ వద్దే ఉంచుకోవచ్చు.
న్యూఢిల్లీ : ప్రముఖ గ్రాఫిక్ డిజైన్ సంస్థ కాన్వా తన మొత్తం ఉద్యోగుల్లో 22 శాతం అంటే 1271 మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. కంపెనీ సీఈవో మెలానీ పెర్కిన్స్ ఈ మేరకు ఉద్యోగులకు భావోద్వేగ లేఖ రాశారు. ఏఐ టెక్నాలజీ వల్ల వేగంగా మార్పులు రావడం, సంస్థకు గత పదేండ్లలో మొదటిసారి నష్టాలు రావడం, ఖర్చులు పెరగడం వల్ల తొలగిస్తున్నట్టు తెలిపారు. అయితే తొలగించే ఉద్యోగులకు భారీగా నజరానాను కంపెనీ ప్రకటించింది. కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను ఉద్యోగులు తమ వద్దే ఉంచుకోవచ్చు. 6నెలల జీతంతో పాటు ఏడాది పాటు హెల్త్ ఇన్సూరెన్స్, ఉద్యోగుల ఫ్యామిలీకి కాన్వాకేర్ అనే కార్యక్రమాన్ని ఏడాదిపాటు అందించనుంది. వీటితో పాటు లింక్డిన్ ప్రీమియం ఏడాది ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇవ్వనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

