Employment Guarantee | బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ పనులు తక్కువగా ఉండడంతో ఉపాధి హామీ పనులు చేసేందుకు కూలీలు తరలివస్తున్నారు.
బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్ గ్రామస్తులు కీళ్లనొప్పులు, జ్వరాలతో మంచం పట్టారు. ఒకరిద్దరూ కాదు ఏకంగా వందలాది మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గ్రామంలో ఒకటి, ఏడు, ఎనిమిది వార్డుల్లోని ప్రజలం�