ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రాజంపేట మండలకేంద్రంలోని మెట్ల బావిని శుక్రవారం పరిశీలించారు.
బన్సీలాల్‌పేట్: ‘హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపద చాలా గొప్పది. వాటిని ప్రతిబింబించే మెట్లబావి లాంటి కట్టడాలను కాపాడుకుంటేనే రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించిన వాళ్లమవుతాం.
బన్సీలాల్‌పేట్ : 17వ శతాబ్దంలో నిర్మించిన పురాతన నాగన్నకుంట మెట్లబావికి పూర్వ వైభవం తీసుకువస్తామని, నగరానికి ఉన్న ఘనమైన చరిత్ర భావితరాలకు తెలిసేలా ముఖ్యమైన కట్టడాలను అభివృద్ది చేస్తామని రాష్ట్ర సినిమా�
Bansilalpet | హైదరాబాద్ నగర ప్రజలను త్వరలో మరో పురాతన కట్టడం కనువిందు చేయనుంది. రాష్ట్రంలోని పురాతన కట్టడాల సంరక్షణలో భాగంగా నగరంలోని మోంజామార్కెట్, మోండా మార్కెట్, మీరాలం మండిని ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధ�
Bansilalpet stepwell | బన్సీలాల్‌పేట్‌లోని నల్లపోచమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న 300 ఏండ్ల నాటి నాగన్నకుంట మెట్ల బావి పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బావిలో పేరుకుపోయిన చెత్తా చెదారం,